VIDEO: మాసిక్ రబ్బానీ రబ్బాని ఉర్సు ఉత్సవాలు ప్రారంభం

VIDEO: మాసిక్ రబ్బానీ రబ్బాని ఉర్సు ఉత్సవాలు ప్రారంభం

WGL: కరీమాబాద్ హజరత్ మాషుక్ రబ్బాని దర్గా 470వ ఉర్సు ఉత్సవాలు ఆదివారం ప్రారంభం. రాత్రి పీఠాధిపతులు ఉమేష్ బాబా, నవీన్ బాబా గది నుంచి గంధోత్సవం జరిపి వార్షిక రబ్బాని సమాధి వద్ద ప్రార్థనలు నిర్వహిస్తారు. సోమవారం, మంగళవారం ఆధ్యాత్మిక సదస్సులు, అన్నదానం కార్యక్రమాలు నిర్వహించబడనున్నాయి. రాష్ట్రం నలుమూలల నుంచి భక్తులు ఉత్సవాల్లో పాల్గొంటున్నారు.