ట్రంప్ ఆసక్తికర వ్యాఖ్యలు

ట్రంప్ ఆసక్తికర వ్యాఖ్యలు

అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. తాను గొప్ప శాంతి దూతగా మిగలాలని కోరుకుంటున్నానని పేర్కొన్నారు. ఇప్పటికే భారత్-పాకిస్తాన్ సహా 8 యుద్ధాలను ఆపానని చెప్పారు. అలాగే, ఇరాన్‌తో ఎటువంటి ఒప్పందం కుదరాలన్నా హర్మూజ్ జల సంధిని తెరవాల్సిందేనని స్పష్టం చేశారు. ఇరాన్ నాయకత్వం మొత్తాన్ని తుడిచిపెట్టామని, మొజ్తాబా చనిపోయే ఉంటారని ఆయన వ్యాఖ్యానించారు.