VIDEO: చదల్ల గ్రామంలో రెవెన్యూ సదస్సు
CTR: పుంగనూరు రూరల్ చదల్ల గ్రామంలో సోమవారం రెవెన్యూ సదస్సును అధికారులు నిర్వహించారు. ఫ్రీ హోల్డ్, మ్యుటేషన్, డీకేటి, రీ సర్వే, ఇతర రెవెన్యూ సంబంధిత అంశాలపై ప్రజల నుంచి MRO రాము వినతులు స్వీకరించారు. గ్రామంలో నెలకొన్న రెవిన్యూ సమస్యలను పరిష్కారించేందుకే ఈ సదస్సులు నిర్వహిస్తున్నట్లు MRO తెలిపారు.