కొండమల్లేపల్లి పశువుల బహిరంగ వేలం
NLG: కొండమల్లేపల్లి పశువుల బహిరంగ వేలానికి తేదీ ఖరారు అయింది. ఏప్రిల్ 01 నుంచి మార్చి 31 2027 వరకు కాంట్రాక్టు ఇవ్వాలని గ్రామ సర్పంచ్ యుగంధర్ రెడ్డి, కార్యదర్శి డాకూ నాయక్ ఓ ప్రకటన విడుదల చేశారు. 2026 - 27 సంత కాంట్రాక్టు దక్కించుకోవాలనుకున్న వాళ్లు కచ్చితంగా పెండింగ్ బిల్లు చెల్లించి ఈనెల 25న సంత వేలంలో పాల్గొనలన్నారు.