మే 05: చరిత్రలో ఈరోజు

మే 05: చరిత్రలో ఈరోజు

1818: జర్మన్ తత్వవేత్త, ఆర్థికవేత్త, సామాజికవేత్త కార్ల్ మర్క్స్ జననం
1946: తెలుగు హాస్యనటి రమాప్రభ జననం
1821: ఫ్రెంచ్ చక్రవర్తి నెపోలియన్ మరణం
2017: ఢిల్లీ హైకోర్టు మొదటి మహిళా న్యాయమూర్తి లీలా సేథ్ మరణం
2019: విప్లవ సాంస్కృతోద్యమనేత అరుణోదయ రామారావు మరణం
 ✦ వరల్డ్ అథ్లెటిక్స్ దినోత్సవం
 ✦ అంతర్జాతీయ మంత్రసానుల దినోత్సవం