ఘనంగా జగ్జీవన్ రామ్ జయంతి

ఘనంగా జగ్జీవన్ రామ్ జయంతి

విశాఖలోని సాంఘిక సంక్షేమ ట్రైన్ హాస్టల్‌లో బాబూ జగ్జీవన్ రామ్ 119వ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. అధికారులు, విద్యార్థులు ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అణగారిన వర్గాల అభ్యున్నతికి ఆయన చేసిన సేవలను కొనియాడుతూ, విద్యార్థులకు స్ఫూర్తిదాయకంగా ఆయన జీవితం నిలుస్తుందని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో సిబ్బంది పాల్గొన్నారు.