VIDEO: 'పోకిరిలపై చర్యలు తీసుకోవాలి'

VIDEO: 'పోకిరిలపై చర్యలు తీసుకోవాలి'

KDP: మైదుకూరు పట్టణం కడప రోడ్డులోని మేధా జూనియర్ కళాశాల, డిగ్రీ కళాశాలల వద్ద కాపు కాస్తున్నా పోకిరి అబ్బాయిలపై చర్యలు తీసుకోవాలని స్థానికులు కోరుతున్నారు. బాలికల కళాశాలలు వదిలిన సమయంలో కళాశాల కూడళ్ళ వద్ద అబ్బాయిలు గుమికూడి అమ్మాయిలపై జోకులు వేసుకుంటూ అసభ్యంగా ప్రవర్తిస్తున్నారని, అలాంటి వారిపై చర్యలు తీసుకోవాలని విద్యార్థులు కోరుతున్నారు.