​సూర్యాపేట మున్సిపల్ ఎన్నికలపై 'స్టే' లేదు

​సూర్యాపేట మున్సిపల్ ఎన్నికలపై 'స్టే' లేదు

SRPT: మున్సిపల్ ఎన్నికల నిర్వహణపై హైకోర్టు కీలక స్పష్టతనిచ్చింది. ఓటర్ల జాబితా, రిజర్వేషన్లపై దాఖలైన పిటిషన్‌ను విచారించిన కోర్టు ఎన్నికలపై స్టే ఇచ్చేందుకు నిరాకరించింది. అభ్యంతరాలను ఏడు రోజుల్లోపు పరిష్కరించాలని కలెక్టర్‌ను ఆదేశిస్తూ... తదుపరి విచారణను ఫిబ్రవరి 20కి వాయిదా వేసింది. ఎన్నికల నిర్వహణకు ఆటంకాలు తొలగడంతో ఆశావహుల్లో ఉత్సాహం నెలకొంది.