ఆరామ్‌కో రిఫైనరీపై ఇరాన్ వైమానిక దాడి
సౌదీ అరేబియాకు చెందిన ఆరామ్‌కో రిఫైనరీపై ఇరాన్ వైమానిక దాడులు చేసింది. దీంతో ఎర్ర సముద్రంలోని యాన్బు పోర్టు సమీపంలో ఈ రిఫైనరీ స్వల్పంగా దెబ్బతింది. హర్మూజ్‌లో నౌకలను ఇరాన్ అడ్డుకోవడంతో ఎర్రసముద్రం ద్వారా సౌదీ చమురును రవాణా చేస్తోంది. తమ చమురు క్షేత్రాలపై ఇజ్రాయెల్ దాడులకు ప్రతీకారంగా ఖతార్‌లోని రస్ లాఫాన్ ఇండస్ట్రియల్ సిటీపై టెహ్రాన్ విరుచుకుపడింది.