ఘోర అగ్ని ప్రమాదం

ఘోర అగ్ని ప్రమాదం

NTR: విజయవాడలో శుక్రవారం తెల్లవారుజామున ఘోర అగ్ని ప్రమాదం సంభవించింది. పోలీసులు వివరాలు ప్రకారం బందర్ రోడ్డు కెఎఫ్‌సీ బిల్డింగ్ వద్ద షార్ట్ సర్క్యూట్ సంభవించి పార్కింగ్‌లో ఉన్న ఏడు బైక్‌లు అగ్నికి ఆహుతి అయ్యాయి. సమాచారం తెలుసుకున్న అగ్నిమాపక సిబ్బంది మంటలను అదుపులోకి తీసుకొచ్చారు. పోలీసులు కేసు నమోదు చేశారు.