భారత జెట్లను కూల్చేశాం: పాక్

భారత జెట్లను కూల్చేశాం: పాక్

తమ దేశంలో భారత్ 6 చోట్ల మాత్రమే దాడులు చేసినట్లు పాక్ డిఫెన్స్ అధికారులు తెలిపారు. భారత్ పంపిన 5 రాఫెల్ జెట్లలో మూడింటిని కూల్చేశామని చెప్పారు. ఈ వ్యాఖ్యలను భారత్ ఖండించింది. మెరుపుదాడుల్లో భాగంగా రష్యన్ విమానాలు SU-30, మిగ్-29ని పంపినట్లు భారత ఆర్మీ వెల్లడించింది. పాక్‌పై దాడుల కోసం అసలు రాఫెల్ విమానాలనే పంపలేదని స్పష్టం చేసింది.