హాస్టల్ తనిఖీ చేసిన ఐటీడీఏ పీవో
BDK: మణుగూరు గిరిజన సంక్షేమ శాఖ ఆశ్రమ పాఠశాలను ఐటీడీఏ ప్రాజెక్టు అధికారి బీ.రాహుల్ తనిఖీ చేశారు. ఈ సందర్భంగా పదవ తరగతి విద్యార్థులు బాగా కష్టపడి చదివి ఉత్తమ గ్రేడ్లు సాధించి మీ తల్లిదండ్రుల నమ్మకాన్ని వమ్ము చేయకుండా పాఠశాలకు, మీ గ్రామానికి మంచి పేరు తీసుకురావాలని సూచించారు.