రేపు మండలంలో పర్యటించనున్నఎంపీ

రేపు మండలంలో పర్యటించనున్నఎంపీ

KDP: కడప ఎంపీ వైఎస్ అవినాశ్ రెడ్డి గురువారం చక్రాయపేట మండలంలో పర్యటించనున్నారు. ఇందులో కుప్పం గ్రామంలో నూతనంగా నిర్మించిన శ్రీ అంకాలమ్మ తల్లి కుంబాభిషేకం మహోత్సవం, విగ్రహ ప్రతిష్ఠ కార్యక్రమంలో పాల్గొననున్నారు. అనంతరం ఈ మధ్య కాలంలో దాడిలో గాయపడిన వైసీపీ ఉపాధ్యక్షుడు రాంబాబును పరామర్శించనున్నారు.