ప్రత్యేక పారిశుద్ధ్య కార్యక్రమంలో పాల్గొన్న మున్సిపల్ ఛైర్మన్

ప్రత్యేక పారిశుద్ధ్య కార్యక్రమంలో పాల్గొన్న మున్సిపల్ ఛైర్మన్

RR: చేవెళ్ల మున్సిపాలిటీ పరిధిలో ప్రగతి ప్రణాళిక 99 రోజుల కార్యక్రమంలో భాగంగా, ప్రత్యేక పారిశుద్ధ్య కార్యక్రమంలో చేవెళ్ల మున్సిపల్ ఛైర్మన్ దేవర సమతా వెంకట్ రెడ్డి పాల్గొన్నారు. 14,15,16,18 వార్డులలో దోమల నివారణ కొరకై దోమల మందు పిచికారి చేయించారు. 14,15,18 వార్డు కౌన్సిలర్లు, కాంగ్రెస్ పార్టీ జిల్లా ఉపాధ్యక్షులు, బండారి ఆగిరెడ్డి పాల్గొన్నారు.