'స్త్రీ శక్తి పథకానికి 48 బస్సులు సిద్ధం'

'స్త్రీ శక్తి పథకానికి 48 బస్సులు సిద్ధం'

W.G: స్త్రీ శక్తి పథకం కింద మహిళలకు ఉచిత బస్సు సౌకర్యం కల్పించేందుకు నరసాపురం డిపోలో 48 బస్సులు సిద్ధంగా ఉన్నాయని డిపో మేనేజర్ సత్తి సుబ్బన్న రెడ్డి తెలిపారు. డిపోలో మొత్తం 23 రూట్లో 7 మండలాలను కవర్ చేస్తూ మూడు నియోజకవర్గాలు మీదగా ఉచితంగా మహిళలకు బస్సు ప్రయాణాన్ని సిద్ధం చేశామన్నారు.