పంటలను పరిశీలించిన జిల్లా వ్యవసాయాధికారి

పంటలను పరిశీలించిన జిల్లా వ్యవసాయాధికారి

అన్నమయ్య: ములకలచెరువు మండలంలోని వేపూరికోట, దేవలచెరువు గ్రామాల్లో జిల్లా వ్యవసాయాధికారి శివనారాయణ వేరుశనగ పంటలను పరిశీలించారు. కలికిరి కృషి విజ్ఞాన కేంద్రం ఆధ్వర్యంలో రైతులకు శిక్షణ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రతి రైతు తమ పంటను తప్పనిసరిగా ఈ-క్రాప్‌లో నమోదు చేసుకోవాలని, అప్పుడు మాత్రమే ప్రభుత్వ సబ్సిడీలు పొందగలరని తెలిపారు.