ఉప్పల్లో జరిగే IPL మ్యాచ్ లిస్ట్ ఇదే..!

ఉప్పల్లో జరిగే IPL మ్యాచ్ లిస్ట్ ఇదే..!

హైదరాబాద్ ఉప్పల్ స్టేడియంలో జరగనున్న ఐపీఎల్ మ్యాచ్‌ల షెడ్యూల్ ఇది. ఏప్రిల్ 5న లక్నోతో తొలి మ్యాచ్ జరగగా, ఏప్రిల్ 13న రాజస్థాన్, 18న చెన్నై, 21న ఢిల్లీతో జరుగనున్నాయి. మే 3న కోల్‌కతా, మే 6న పంజాబ్, మే 22న బెంగళూరుతో మ్యాచ్‌లు నిర్వహించనున్నారు. ముంబై, గుజరాత్ జట్లతో మ్యాచ్‌లు లేవని నిర్వాహకులు తెలిపారు.