నేడు గుంతకల్లులో PGRS కార్యక్రమం
ATP: గుంతకల్లు ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం క్యాంపు కార్యాలయంలో శుక్రవారం PGRS కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయ ప్రతినిధులు తెలిపారు. శుక్రవారం మధ్యాహ్నం 3 గంటలకు జరిగే కార్యక్రమంలో ఎమ్మెల్యే పాల్గొంటాన్నారు. ప్రజలు తమ సమస్యలను అర్జీల రూపంలో ఇచ్చి పరిష్కరించుకోవాలన్నారు.