వరంగల్ జిల్లా టాప్ న్యూస్ @12PM
★ వరంగల్ మున్సిపల్ కార్పోరేషన్ పరిధిలో పరిసరాల- పరిశుభ్రత కార్యక్రమం
★ నర్సంపేటలో మాజీ MLA సుదర్శన్ నూతన గృహప్రవేశంలో పాల్గొన్న మాజీ Dy. CM రాజయ్య
★ ఉమ్మడి జిల్లాలో ఈనెల 14న జరగాల్సిన జాతీయ లోక్ అదాలత్ ఈనెల 28కి వాయిదా
★ చీటీల మోసం కేసులో లెబర్ కాలనీకి చెందిన వెంకటేశ్వర్లకు ఏడేళ్ల జైలు శిక్ష