ఉమ్మడి హైదరాబాద్ జిల్లా టాప్ న్యూస్ @12PM

ఉమ్మడి హైదరాబాద్ జిల్లా టాప్ న్యూస్ @12PM

➢ మెహిదీపట్నంలో ఆర్టీసీ బస్సులో షార్ట్ సర్క్యూట్‌తో చెలరేగిన మంటలు  
➢ ఫిల్మ్‌నగర్‌లో తాకట్టు పెట్టిన నగలతో పరారైన వ్యాపారి 
➢ ఖైరతాబాద్‌లో రేపటి నుంచి ట్రాఫిక్ ఆంక్షలు 
➢ కుషాయిగూడలో అక్రమ మద్యం లేబుల్స్ తయారుచేస్తున్న ముఠా అరెస్ట్
➢ రంగాపూర్ గ్రామంలో గాంధీ విగ్రహం చుట్టూ ఇసుక పోయించిన గృహ యజమాని