జూబ్లీహిల్స్ ముసాయిదా జాబితా విడుదల

జూబ్లీహిల్స్ ముసాయిదా జాబితా విడుదల

HYD: జూబ్లీహిల్స్ ఓటరు ముసాయిదా జాబితాను HYD జిల్లా ఎన్నికల అధికారి కర్ణన్ విడుదల చేశారు. జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో మొత్తం 3,92,669 మంది ఓటర్లు ఉన్నారని, పురుషులు 2,04,228, మహిళలు 1,88,356, ఇతరులు 25 ఉన్నారన్నారు. SEP 17వ తేదీ వరకు అభ్యంతరాల స్వీకరణ, మార్పులు చేర్పులు కొత్త ఓటర్ల నమోదుకు అవకాశం ఉంటుందని, SEP 30న జాబితా విడుదల చేస్తామన్నారు.