తల్లంపాడులో ఉద్రిక్తత వాతావరణం

తల్లంపాడులో ఉద్రిక్తత వాతావరణం

KMM: జిల్లాలో రెండో విడత ఫలితాలు ఒక్కొక్కటిగా వెలువడుతున్నాయి. ఈ నేపథ్యంలో తల్లంపాడు గ్రామంలో కాంగ్రెస్ అభ్యర్థి గెలిచినట్లు అధికారులు ప్రకటించడంతో బీఆర్ఎస్ నేతలు ఆందోళనకు దిగారు. అనంతరం రీకౌంటింగ్ నిర్వహించాలని వారు కోరడంతో అక్కడ ఉద్రిక్తత వాతావరణం నెలకొంది. పోలీసులు కలుగజేసుకుని ఆందోళనకారులను చెదరగొట్టారు.