రేషన్ డీలర్ల ఇంటర్వ్యూ వాయిదా

రేషన్ డీలర్ల ఇంటర్వ్యూ వాయిదా

NLG: దామరచర్ల మండలంలో బాలేపల్లి, మిర్యాలగూడ మండలంలో చింతపల్లి గ్రామాల సంబంధించిన రేషన్ డీలర్ పోస్టుల నియామకానికి ఇంటర్వ్యూను స్థానిక సంస్థల ఎన్నికల కారణంతో వాయిదా వేసినట్లు స్థానిక సబ్ కలెక్టర్ కార్యాలయం నుంచి ఉత్తర్వులు జారీ చేశారు. నేడు నిర్వహించవలసిన ఇంటర్వ్యూ వాయిదా పడినట్లు తెలిపారు. తదుపరి ఇంటర్వ్యూ డేట్‌లను త్వరలో నిర్వహిస్తామని అధికారులు తెలిపారు.