ఉమ్మడి విశాఖపట్నం జిల్లా టాప్ న్యూస్ @12PM

☞ విశాఖ 'సారథ్యం' సభలో పాల్గొన్న బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా
☞ గాజువాకలో స్పా సెంటర్‌పై దాడి.. ఆరుగురు అరెస్ట్
☞ వెదురుపల్లిలో బీటీ రోడ్డు పనులకు శంకుస్థాపన చేసిన ఎంపీపీ ఎల్.అప్పలరాజు
☞ కేసుల పరిష్కారంలో నాలుగో స్థానంలో నిలిచిన ఉమ్మడి విశాఖ జిల్లా