నేడు ఏకలవ్య స్కూల్‌కు ఎంపీ డీకే అరుణ రాక..!

నేడు ఏకలవ్య స్కూల్‌కు ఎంపీ డీకే అరుణ రాక..!

MBNR: బాలానగర్ మండలంలోని పెద్దాయపల్లి ఏకలవ్య మోడల్ స్కూల్లో సోమవారం నిర్వహించే 'యూత్ పార్లమెంట్' కార్యక్రమానికి ఎంపీ డీకే అరుణ హాజరుకానున్నారు. ఉ. 10 నుంచి సాయంత్రం 4 గంటల వరకు ఈ కార్యక్రమం కొనసాగుతుందని మండల బీజేపీ నాయకులు తెలిపారు. విద్యార్థులకు పార్లమెంటరీ విధానాలపై అవగాహన కల్పించే ఈ సదస్సును విజయవంతం చేయాలని కోరారు.