సబ్బుబిళ్లపై పూలే చిత్రంతో కళాకారుడి వినూత్న నివాళి
SDPT: గజ్వేల్‌కు చెందిన భక్తిరత్న, జాతీయ అవార్డు గ్రహీత రామకోటి రామరాజు, వెనుకబడిన కులాల అభ్యున్నతికి కృషి చేసిన మహానీయులు, మార్గదర్శి మహాత్మ జ్యోతిరావు పూలే అని అన్నారు. శుక్రవారం జ్యోతిరావు పూలే వర్ధంతి సందర్భంగా ఆయన చిత్రాన్ని సబ్బు బిళ్ళపై అద్భుతంగా చిత్రించి తన అభిమానాన్ని చాటుకున్నారు.