నెంబర్ లేకున్నా వాట్సాప్ చాట్.. కొత్త ఫీచర్!

నెంబర్ లేకున్నా వాట్సాప్ చాట్.. కొత్త ఫీచర్!

వాట్సాప్ తన యూజర్ల కోసం అదిరిపోయే 'యూజర్ నేమ్' ఫీచర్‌ను తెస్తోంది. ఇకపై మీ ఫోన్ నెంబర్ ఎవరికీ ఇవ్వకుండానే, కేవలం యూజర్ నేమ్‌తో ఇతరులతో చాట్ చేయవచ్చు. దీనివల్ల మీ వ్యక్తిగత గోప్యతకు మరింత రక్షణ లభిస్తుంది. ప్రస్తుతం ఈ అప్‌డేట్ దశలవారీగా విడుదలవుతోంది. ప్రొఫైల్ సెట్టింగ్స్‌లో మీకు నచ్చిన పేరును సెట్ చేసుకోవచ్చు.