VIDEO: ప్రపంచ ఆరోగ్య దినోత్సవ ర్యాలీ

VIDEO: ప్రపంచ ఆరోగ్య దినోత్సవ ర్యాలీ

GDWL: ప్రపంచ ఆరోగ్య దినోత్సవం సందర్భంగా మంగళవారం అవగాహన ర్యాలీ నిర్వహించారు. కలెక్టర్ రిజ్వాన్ బాషా ఆధ్వర్యంలో పాత డీఎంహెచ్‌వో కార్యాలయం నుంచి కృష్ణవేణి చౌరస్తా వరకు సాగిన ర్యాలీలో ఎమ్మెల్యే కృష్ణ మోహన్ రెడ్డి ముఖ్య అతిథిగా పాల్గొని ప్రజలకు వ్యక్తిగత పరిశుభ్రత పాటించాలని సూచించారు.