ఆర్బిఎస్కే ఆధ్వర్యంలో ఆరోగ్య శిబిరం

ఆర్బిఎస్కే ఆధ్వర్యంలో ఆరోగ్య శిబిరం

MNCL: మంచిర్యాలలోని ఏసీసీ 3 అంగన్వాడీ కేంద్రంలో సోమవారం ఆర్బిఎస్కే ఆధ్వర్యంలో ఆరోగ్య శిబిరం నిర్వహించారు. ఈ సందర్భంగా వైద్యులు డాక్టర్ రజిత, డాక్టర్ రాము చిన్నారులకు కంటి, చెవి, మానసిక ఎదుగుదలతో పాటు సాధారణ ఆరోగ్య పరీక్షలు చేశారు. ఈ కార్యక్రమంలో ఫార్మసీ ఆఫీసర్ ప్రత్యూష, అంగన్వాడీ టీచర్ ఎన్. పద్మ, సహాయకురాలు లత పాల్గొన్నారు.