ఫోన్ ట్యాపింగ్ కేసు.. సుప్రీంలో విచారణ
TG: ఫోన్ ట్యాపింగ్‌పై ఇవాళ సుప్రీంకోర్టులో విచారణ జరగనుంది. ప్రభాకర్ రావు బెయిల్ రద్దు చేయాలని ప్రభుత్వం పిటిషన్ వేసింది. విచారణకు ప్రభాకర్ రావు సహకరించడం లేదని పేర్కొంది.