నేడు కోటకొండకు మంత్రాలయ మఠం పీఠాధిపతి

నేడు కోటకొండకు మంత్రాలయ మఠం పీఠాధిపతి

NRPT: నారాయణపేట మండలం కోటకొండ నరసాచల శ్రీనివాస విగ్రహ ప్రతిష్ఠాపన 50ఏళ్ల సువర్ణ మహోత్సవాలు సోమవారం నుంచి ప్రారంభం కానున్నాయి. ఏడు రోజుల పాటు మహోత్సవాలు అత్యంత వైభవంగా నిర్వహించనున్నారు. ఉత్సవాలను మంత్రాలయం రాఘవేంద్రస్వామి పీఠాధిపతి సుబుధేంద్ర తీర్థ స్వామీజీ ప్రారంభించనున్నారు. ఏడు రోజుల పాటు ప్రత్యేక పూజలు, ఆధ్యాత్మిక ప్రసంగాలు జరుగుతాయన్నారు.