సంగారెడ్డి జిల్లాకు రూ.14,00,000 కేటాయింపు

సంగారెడ్డి జిల్లాకు రూ.14,00,000 కేటాయింపు

SRD: సంగారెడ్డి జిల్లాలో విద్యాశాఖ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న 28 సమ్మర్ క్యాంపులకు నిధులు కేటాయిస్తూ పాఠశాల విద్యాశాఖ ఉత్తర్వులు జారీ చేసిందని డీఈవో వెంకటేశ్వర్లు తెలిపారు. ఒక్కో సమ్మర్ క్యాంపునకు రూ.50,000 చొప్పున 28 సమ్మర్ క్యాంపులకు రూ.14,00,000 కేటాయించారని పేర్కొన్నారు.