మహబూబ్‌నగర్ జిల్లా టాప్ న్యూస్ @12PM

మహబూబ్‌నగర్ జిల్లా టాప్ న్యూస్ @12PM

➢ జడ్చర్ల‌లో యాసిడ్ ట్యాంకర్‌ను ఢీకొన్న ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు.. తప్పిన ప్రమాదం
➢ తుంగభద్ర నది పుష్కర ఘాట్ వద్ద కార్తీక దీపం వెలిగిస్తుండగా ప్రమాదం
➢ భూభారతి దరఖాస్తులు పరిష్కరించాలి: గద్వాల కలెక్టర్ సంతోష్ 
➢ జూబ్లీహిల్స్ MLA నవీన్ కుమార్‌ యాదవ్‌కి శుభాకాంక్షలు తెలిపిన TPCC ప్రధాన కార్యదర్శి మిథున్ రెడ్డి