నేడు భద్రాద్రి జిల్లాలో మొదటి దశ ఎన్నికలు

నేడు భద్రాద్రి జిల్లాలో మొదటి దశ ఎన్నికలు

BDK: నేడు భద్రాద్రి జిల్లాలో మొదటి దశ ఎన్నికలు జరగనున్నాయి. కలెక్టరేట్లో కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేశారు. 159 గ్రామపంచాయతీలకు గాను 1,428 పోలింగ్ స్టేషన్లు, 1,713 మంది పోలింగ్ అధికారులు, 2,295 మంది సిబ్బందిని నియమించారు. సమస్యాత్మక పోలింగ్ కేంద్రాలను గుర్తించి భద్రత కట్టుదిట్టం చేశారు. నిష్పక్షపాతంగా సరైన అభ్యర్థికి ఓటు వేయాలని అధికారులు సూచించారు.