VIDEO: అనుమానాస్పదంగా పాఠశాలలో బాలుడు మృతి

BDK: భద్రాచలంలోని క్రాంతి విద్యాలయంలో రెండవ తరగతి చదువుతున్న లోకేష్ అనే బాలుడు అనుమానాస్పదంగా శనివారం మృతి చెందాడు. విషయాన్ని తల్లిదండ్రులకి యాజమాన్యం సమాచారం అందించారు. ఈఘటనపై కుటుంబ సభ్యులు పాఠశాల వద్ద ఆందోళన చేపట్టారు . ఈ సంఘటనపై పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.