VIDEO: 15 నుంచి నౌకాదళ విన్యాసాలు
VSP: ఫిబ్రవరిలో భారతదేశ తూర్పు తీర ప్రాంతం ప్రపంచ నౌకాదళాల సమ్మేళనానికి వేదిక కానుంది. ఈ నేపథ్యంలో విశాఖలో ఈనెల 15 నుంచి 25వ తేదీ వరకు MILAN, IFR, IONS కార్యక్రమాలను ఒకేసారి నిర్వహించనున్నారు. ‘మారిటైమ్ కన్వర్జెన్స్-2026’ పేరుతో జరుగనున్న ఈ భారీ ఈవెంట్‌లో ప్రపంచ దేశాల నౌకాదళాలు పాల్గొని, సముద్ర భద్రతలో సహకారం, సమిష్టి బలాన్ని ప్రదర్శించనున్నాయి.