సైన్స్ ఫెయిర్‌లో పల్వంచ పాఠశాలకు 3 బహుమతులు

సైన్స్ ఫెయిర్‌లో పల్వంచ పాఠశాలకు 3 బహుమతులు

కామారెడ్డి జిల్లా స్థాయి బాల వైజ్ఞానిక ప్రదర్శనలో ZPHS పల్వంచ పాఠశాల సత్తా చాటింది. ఈ ప్రదర్శనలో పాఠశాల రెండు ప్రథమ స్థానాలు, ఒక తృతీయ స్థానం సాధించింది. 'సోలార్ పేషసైడ్ స్ప్రేయింగ్ రోబోట్', 'వాటర్ ట్యాంక్ షాప్స్ & కన్సర్వేషన్', 'సోలార్ హైబ్రిడ్ స్ట్రీట్ లైట్స్' ప్రాజెక్టులు అవార్డులు దక్కించుకున్నాయి.