VIDEO: ఘనంగా జనసేన పార్టీ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు

VIDEO: ఘనంగా జనసేన పార్టీ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు

CTR: జనసేన పార్టీ ఆవిర్భావ దినోత్సవ వేడుకలను పుంగనూరు పట్టణంలో జనసైనికులు శనివారం ఘనంగా నిర్వహించారు. ఇందులో భాగంగా పట్టణంలోని పార్టీ కార్యాలయంలో సింగిల్ విండో ఛైర్మన్ పగడాల రమణ, గాజుల నరేష్ ఆధ్వర్యంలో వేడుకలు జరిగాయి. కేక్ కట్ చేసి సంబరాలు నిర్వహించారు. రాష్ట్ర అభివృద్ధి ప్రజల సంక్షేమం కోసం పవన్ కళ్యాణ్ పార్టీని స్థాపించినట్లు చెప్పారు.