అంబేద్కర్ జిల్లాలో పర్యటించారు.!
కృష్ణా: జిల్లాలో డా. బీ.ఆర్. అంబేద్కర్ జయంతి ఉత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. అయితే.. అంబేద్కర్ గుడివాడను సెప్టెంబర్ 30, 1944న సందర్శించారన్న విషయం చాలా మందికి తెలీదు. ఏపీ పర్యటనలో భాగంగా గుడివాడ మెయిన్ రోడ్‌పై బహిరంగ సభను నిర్వహించారు. అనంతరం అలిమేలమ్మ గర్ల్స్ హాస్టల్‌కు ఫౌండేషన్ స్టోన్ వేశారు. ఎస్సీ బాయ్స్ హాస్టల్ (వేముల కుర్మయ్య హాస్టల్) ను సందర్శించారు.