నేడు డయల్ యువర్ డీఎం

VKB: తాండూరు డిపో పరిధికి సంబంధించి నేడు శుక్రవారం ఉదయం 10:00 గంటల నుంచి 11:00 గంటల వరకు డయల్ యువర్ డీఎం కార్యక్రమం నిర్వహించడం జరుగుతుందని డిపో మేనేజర్ సురేష్ కుమార్ ఒక ప్రకటనలో తెలిపారు. ప్రయాణికుల సమస్యలపై ఈ నెంబరు 9959226251కు ఫోన్ చేయాలని కోరారు. ఈ అవకాశాన్ని ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని ఆయన పేర్కొన్నారు.