జిల్లా ఎస్పీ కలిసిన నూతన ఎస్సైలు

వరంగల్ పోలీసు కమిషనరేట్‌కి చెందిన ముగ్గురు ASIలు సోమవారం ఎస్సైలుగా పదోన్నతి పొందారు. మహబూబాబాద్ జిల్లాకు బదిలీ అయ్యారు. ఈ సంద్భంగా వారు జిల్లా ఎస్పీ సుధీర్ రాంనాథ్ కేకన్‌ని మర్యాదపూర్వకంగా కలిసి పుష్పగుచ్ఛాలు అందజేశారు. ఇందులో ఇ. రాజు, సాంబయ్య, రాజమౌళి, జయకుమార్‌లు ఎస్సైలుగా బాధ్యతలు చేపట్టారు.