నిస్వార్థ ఆర్గనైజేషన్‌కు ప్రశంసా పత్రం

WNP: జిల్లా కలెక్టరేట్‌లో శుక్రవారం జరిగిన స్వతంత్య్ర దినోత్సవ వేడుకలకు ఎమ్మెల్సీ పట్నం మహేందర్ రెడ్డి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. నిస్వార్థ ఆర్గనైజేషన్‌కు ప్రశంసా పత్రం లభించింది. రక్తదాన శిబిరాలు ఏర్పాటు చేసి ప్రభుత్వ రక్త కేంద్రాలకు రక్తం అందించడం, ప్లాస్టిక్ రహిత సమాజం కోసం కృషి చేస్తున్నందుకుగానూ ఆర్గనైజేషన్ సభ్యుడు అరవింద్ ఈ పత్రాన్ని అందుకున్నారు.