'వీధి కుక్కల దాడుల నివారణకు అధికారులు చర్యలు చేపట్టాలి'
BHNG: వీధి కుక్కల దాడుల నివారణకు అధికారులు చర్యలు చేపట్టాలని కలెక్టర్ అనురాగ్ జయంతి ఆదేశించారు. శనివారం కలెక్టరేట్‌లో జిల్లా స్థాయి కమిటీ సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో కలెక్టర్, ఎస్పీ అక్షాంశ్ యాదవ్, స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ భాస్కర్ రావు, మున్సిపల్ కమిషనర్లు, పశుసంవర్థక శాఖ అధికారులు హాజరయ్యారు.