VIDEO: ఉరుముల మెరుపులతో వర్షం

VZM: కొత్తవలస మండలంలో మధ్యాహ్నం నుంచి ఆకాశం కారుమబ్బులతో చీకటమయమైంది అనంతరం ఒక గంట పాటు ఉరుములు మెరుపులతో ఎదురుగాలులతో వర్షం కురిసింది. ఈ వేసవి కాలంలో భగభగ మండే ఎండల వల్ల అల్లాడుతున్న ప్రజలకు ఈ అకస్మిక వర్షంతో ప్రజలు, రైతులు ఉద్యోగస్తులు, వాహనదారులు, వ్యాపారస్తులు, ఉపశమనం పొందారు.