VIDEO: వాగు దాటేందుకు తీవ్ర ఇబ్బందులు పడుతున్న మహిళలు
SRPT: తుంగతుర్తి మండలం సంగెం శివారులోని వాగు ఉద్ధృతంగా ప్రవహిస్తోంది. దీంతో వాగు అవతల ఉన్న పొలాల వద్దకు వెళ్లాలంటే మహిళలు ఇబ్బందులు పడుతున్నారు. అటుగా వెళుతున్న యువకులు మహిళలను వాగు దాటించారు. ప్రభుత్వం స్పందించి వెంటనే వాగుపై నిర్మిస్తున్న వంతెన పనులను త్వరగాతిన పూర్తి చేయాలని స్థానికులు సోమవారం అధికారులను కోరారు.