హైదరాబాద్ జిల్లా టాప్ న్యూస్ @9PM
★ గ్లోబల్ సమ్మిట్‌లో పాల్గొన్న ప్రముఖులు
★ మియాపూర్‌లో రూ.600 కోట్లు విలువ చేసే కబ్జా భూమిని కాపాడిన హైడ్రా
★ వారాసిగూడ పీఎస్ పరిధిలో పెళ్లికి ఒప్పుకోలేదని యువతి దారుణ హత్య
★ గాంధీ ఆసుపత్రిలో 3వ ఫ్లోర్ నుంచి దూకి వ్యక్తి ఆత్మహత్య
★ గ్లోబల్ సమ్మిట్‌లో భాగంగా 3,000 డ్రోన్లతో కూడిన లేజర్ లైటింగ్ షో