'రక్తదాన శిబిరాన్ని విజయవంతం చేయండి'

'రక్తదాన శిబిరాన్ని విజయవంతం చేయండి'

KDP : దివంగత వైఎస్ రాజశేఖర్ రెడ్డి వర్ధంతి సందర్భంగా సెప్టెంబరు 2వ తేదీ రక్తదాన శిబిరం ఏర్పాటు చేసినట్లు పులివెందుల మున్సిపల్ ఇంఛార్జ్ వై. ఎస్. మనోహర్ రెడ్డి తెలిపారు. బాకరాపురంలోని ఆడిటోరియంలో నిర్వహించే మెగా రక్తదాన శిబిరంలో YCP అభిమానులు, నాయకులు, కార్యకర్తలు హాజరై విజయవంతం చేయాలని ఆయన కోరారు.