గద్వాల బిడ్డ.. శ్రీలంక క్రికెట్ సిరీస్‌కు ఎంపిక

గద్వాల బిడ్డ.. శ్రీలంక క్రికెట్ సిరీస్‌కు ఎంపిక

GDWL: గద్వాలకు చెందిన క్రికెట్ క్రీడాకారుడు అరుణ్ కుమార్ మార్చి 15 నుంచి శ్రీలంకలో జరిగే సిరీస్‌కు ఎంపికయ్యారు. ఈ సందర్భంగా తొమ్మిదో వార్డు కౌన్సిలర్ రామలింగేశ్వర కాంళ్లే క్రీడాకారుడిని అభినందించి శుభాకాంక్షలు తెలిపారు. HCA జిల్లా జట్టులో రాణించి ప్రతిభ చూపిన అరుణ్, గద్వాల ఖ్యాతిని అంతర్జాతీయ స్థాయిలో నిలిపే అవకాశం పొందడం హర్షించదగ్గ విషయం.