'బీసీ బిల్లును పార్లమెంట్లో ప్రవేశ పెట్టడంలో విఫలం'
KMM: బీసీ బిల్లును పార్లమెంట్లో ప్రవేశ పెట్టడంలో BJP, BRS, కాంగ్రెస్ పార్టీలు విఫలం అయ్యాయని బీసీ జేఏసీ రాష్ట్ర ఛైర్మన్ వెంకటరమణ యాదవ్ అన్నారు. బీసీ రిజర్వేషన్లపై ఆత్మహత్య చేసుకున్న సాయి ఈశ్వర చారి ఆత్మకు శాంతి చేకూరాలని శనివారం ఖమ్మంలో కొవ్వొత్తుల ర్యాలీ నిర్వహించారు. బీసీల 42 శాతం బిల్లుకు కేంద్రం చట్టభద్రత కల్పించాలని డిమాండ్ చేశారు.