నేటి నుంచి దర్గాహొన్నూరు ఉరుసు ఉత్సవాలు
అనంతపురం జిల్లాలోనే ప్రసిద్ధి చెందిన దర్గాహన్నూరు స్వామి ఉరుసు ఉత్సవాలు ఇవాళ్టి నుంచి ప్రారంభిస్తున్నట్లు నిర్వాహకులు ఒక ప్రకటనలో తెలిపారు. ఇవాళ గంధం, శనివారం ఒకటో దీపారాధన, 9న రెండో దీపారాధన, 10న ఉరుసే షరీఫ్ (దేవుడి సవారీ), 11వ తేదీన జియారత్ ఉంటుందని దర్గా కమిటీ సభ్యులు పేర్కొన్నారు.